45 ఏళ్ల సినీ కెరీర్‌.. కంప్లీట్‌ యాక్టర్‌.. మొదటి తెలుగు సినిమా ఏదంటే? (ఫొటోలు) | Mohanlal’s Dadasaheb Phalke Award | Rare Facts & Photo Gallery | Sakshi
Sakshi News home page

45 ఏళ్ల సినీ కెరీర్‌.. కంప్లీట్‌ యాక్టర్‌.. మొదటి తెలుగు సినిమా ఏదంటే? (ఫొటోలు)

Sep 21 2025 9:05 AM | Updated on Sep 21 2025 10:28 AM

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos1
1/14

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos2
2/14

మోహన్‌ లాల్‌కు సినీ రంగంలో అందించే ‍అత్యుత్తమ అవార్డ్‌..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos3
3/14

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన కేంద్రం..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos4
4/14

2023 ఏడాదికి గానూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos5
5/14

మోహన్‌లాల్‌ 1980లో వచ్చిన మంజిల్‌ విరింజ పూక్కళ్‌ మూవీతో ఎంట్రీ..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos6
6/14

మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన మోహన్ లాల్..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos7
7/14

బాలకృష్ణ నటించిన గాండీవం సినిమాతో తెలుగులో ఎంట్రీ

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos8
8/14

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌తో ఫేమస్..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos9
9/14

తెలుగులో నేరుగా చేసిన సినిమా మనమంతా..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos10
10/14

ఈ మూవీకి తెలుగు నేర్చుకుని సొంతగా డబ్బింగ్‌ చెప్పారాయన..

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos11
11/14

కంప్లీట్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos12
12/14

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos13
13/14

Intresting Facts About Dadasaheb Phalke Award for superstar Mohanlal Photos14
14/14

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement