
మిక్స్‌డ్ జ్యూస్‌తోనే నా డైట్
నేను నిత్యం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తాను. వాకింగ్ తర్వాత సొరకాయ, కీర, గుమ్మడి కాయ మిక్స్‌డ్ జ్యూస్ తాగుతాను. ఇలా చేయడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరగడంతో పాటు ఎంతో శక్తి శరీరానికి అందుతుంది. రోజంతా అలసట ఉండదు. – నవీన్‌కుమార్, జెడ్పీ ఉద్యోగి
గోధుమ గడ్డి రసం తాగుతా..
నేను రోజూ వాకింగ్ అనంతరం గోదుమగడ్డి జ్యూస్ తాగుతా. ఇంట్లో గోధుమలు మట్టిలో పెడ్డితే వారానికి ఒకసారి మాత్రమే తాగగలం. అదే వాకింగ్ గ్రౌండ్ ఎదుట ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అయితే రోజూ తాగవచ్చు. బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి గోదుమ గడ్డి ఎంతో ఉపయోగపడుతుంది. – వీరయ్య, ఉపాధ్యాయుడు, హనుమకొండ

మిక్స్‌డ్ జ్యూస్‌తోనే నా డైట్