నిషేధిత పదార్థాలు తీసుకువస్తే జైలుకే.. | - | Sakshi
Sakshi News home page

నిషేధిత పదార్థాలు తీసుకువస్తే జైలుకే..

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

●

రైల్వేస్టేషన్‌లోకి నిషేధిత పదార్ధాలను తీసుకువస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. నిబంధనలకనుగుణంగా ప్రయాణాలను చేసుకోవాలి. రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా ఆర్‌పీఎఫ్‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతానికి తెలియకుండా చేసిన తప్పులకు కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. బల్క్‌లో ఎటువంటి వస్తువులు తీసుకురాకూడదు. ఒకవేళ వస్తే వాటికి సంబంధించిన రసీదులు అధికారులకు చూపించాల్సిందే. లేకుంటే సీజ్‌ చేస్తాం. రైల్వే యాక్ట్‌ ప్రకారం చర్యలు ఉంటాయి.

– రెయ్యి కుమారరావు,

ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, విజయనగరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement