టీనేజ్‌లో గర్భం దాల్చడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయని తల్లిదండ్రులకు చెబుతున్నాం. వారిలో కూడా మార్పు రావాలి. బాల్య వివాహాలతో ఆడపిల్లలు అనేక ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పుట్టే పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. తల్లీబిడ్డల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
– డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్‌ఓ
10, 640 మంది గర్భిణులుగా నమోదు
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 13 వరకు జిల్లాలో 10,640 మంది గర్బిణులు నమోదయ్యారు. వారిలో టీనేజ్ గర్భిణులు 622 మంది ఉండడం గమనార్హం.


