ఇప్పుడు ధన రాజకీయమే.. | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ధన రాజకీయమే..

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

గతానికి, వర్తమానానికి రాజకీయాల్లోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో వ్యత్యాసం వచ్చింది. నేడు రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. తాము పరిపాలించిన కాలంలో కేవలం 50 వార్డులుగా ఉన్న విశాఖ క్రమంగా 72కి, ఆపై 98కి, నేడు 120 వార్డుల మహా నగరంగా విస్తరించింది. అప్పట్లో నాయకులు ఉదయమే తలుపులు తెరిచి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేవారు. నేడు ధనబలం పెరిగిపోవడంతో స్థానికులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు.

–రాజాన రమణి, మాజీ మేయర్‌ (2000–2005)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement