హైదరాబాద్‌: పంజాగుట్ట జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు | Hyderabad threat to GVK Mall in Panjagutta | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: పంజాగుట్ట జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు

Nov 26 2026 7:36 PM | Updated on Nov 26 2026 7:37 PM

Hyderabad threat to GVK Mall in Panjagutta

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్ట జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పంజాగుట్ట పోలీసుల జీవీకే మాల్‌కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌తో కలిసి తనిఖీలు జరుపుతున్నారు. బాంబు బెదిరింపుతో కస్టమర్లు, అక్కడి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. బాంబు బెదిరింపునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. 26/11 ముంబై దాడులు జరిగి నేటికి 18 ఏళ్లు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబు బెదింపు రావడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement