HYD: జారిపడ్డ మేయర్‌ విజయలక్ష్మి | GHMC Mayor Vijayalakshmi Slipped During Padayatra In Panjagutta | Sakshi
Sakshi News home page

HYD: జారిపడ్డ మేయర్‌ విజయలక్ష్మి

Feb 3 2025 7:59 PM | Updated on Feb 3 2025 8:18 PM

GHMC Mayor Vijayalakshmi Slipped During Padayatra In Panjagutta

సాక్షి,హైదరాబాద్‌:గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో  ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో సోమవారం(ఫిబ్రవరి 3) పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నాగార్జున సర్కిల్ ఫుట్‌పాత్‌పై మేయర్‌ కాలుజారి కిందపడ్డారు.

కిందపడ్డ మేయర్‌ను పక్కనే ఉన్న హైదరాబాద్‌ ఇంఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్‌ శ్రీలత రెడ్డి, జీహెచ్‌ఎంసీ  కమిషనర్ ఇలంబర్తి ఓదార్చారు.అనంతరం స్వల్ప గాయాలతో మేయర్‌ తన పాదయాత్రను కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement