
సిల్వర్ జూబ్లీ
పొటో: 34: చైన్నె అడయార్‌లోని పాట్రిషియన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం జరిగాయి. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి కోవి చెలియన్, ఘనా డిప్యూటీ ప్రావిన్స్ లీడర్ బ్రదర్ డాక్టర్ ఎస్ అరోకియారా, తమిళనాడు సాంకేతిక విద్యా కమిషనర్ జే ఇన్నోసెంట్ దివ్య, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జె.రాధాకృష్ణన్, పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ మేజర్ మనోజ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగన్యూన్ కిమ్, సినీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి, ఎమ్మెల్యే హసన్ మౌలానా, మద్రాసు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రీటాజాన్ హాజరయ్యారు. సిల్వర్ జూబ్లీ జ్ఞాపిక, కాఫీ టేబుల్ బుక్, డాక్యుమెంటరీ చిత్రాలను ఈసందర్భంగా ఆవిష్కరించారు.
– సాక్షి, చైన్నె :