గెస్ట్‌ లెక్చరర్స్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

గెస్ట్‌ లెక్చరర్స్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Oct 6 2026 2:18 AM | Updated on Oct 6 2026 2:18 AM

సూర్యాపేట : తెలంగాణ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజెస్‌ గెస్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అందె రవివర్మ, ప్రధాన కార్యదర్శిగా పసునూరి ప్రసాద్‌ కుమార్‌, కోశాధికారిగా కొప్పు అంజయ్య, ఉపాధ్యక్షులుగా దేవపంగి మని, రమావత్‌ నరేష్‌, షేక్‌ ముస్తఫా, ప్రచార కార్యదర్శిగా కాటంరాజు, చంద్రశేఖర్‌, మహిళా కార్యదర్శులుగా గోలి సునీత, సోని ప్రియా, మీడియా ప్రతినిధులుగా వాకిటి వీరేష్‌, లీగల్‌ ఇన్‌చార్జిగా కట్ట దయాకర్‌ ఎన్నికయ్యారు. అసోసియేషన్‌ రాష్ట్ర సహ అధ్యక్షుడు కోడి మహేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ ఎన్నికలో జిల్లాలోని 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 40 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement