
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి అడుగులు
ఫ అనుముల మండలం యాచారం గ్రామంలో 30 ఎకరాల్లో నిర్మాణం
ఫ ఇన్నాళ్లూ విజయవాడ
అంభాపురం ఫ్యాక్టరీనే దిక్కు
ఫ మంత్రి తుమ్మల చర్యలతో
దిగొచ్చిన పతంజలి సంస్థ
ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో
15 వేల ఎకరాల్లో పంటసాగు
ఫ తీరనున్న ఆయిల్‌పామ్ రైతుల కష్టాలు