జైలును పరిశుభ్రంగా ఉంచాలి
జిల్లా జైలును పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు.
- IIలో
వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్‌ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు బాగా తాగాలి.
– రమణ, జనరల్ ఫిజీషియన్, సూర్యాపేట


