వార్డులవారీగా రిజర్వేషన్లు
మొత్తం వార్డులు 28
ఎస్టీ జనరల్ 1
ఎస్సీ జనరల్ 1
బీసీ జనరల్ 6
బీసీ మహిళ 6
జనరల్ మహిళ 8
అన్‌రిజర్వ్ 6
1986లో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఇచ్ఛాపురం ఏర్పాటైంది. ఈ మున్సిపాల్టీకి తొలిసారిగా 1987లో ఎన్నికలు జరిగాయి. జనరల్ మహిళ రిజర్వేషన్‌లో పిలక పద్మావతి మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 1995లో జనరల్ మహిళ రిజర్వేషన్ మహిళ కాగా, 2014లో జనరల్ కింద రిజర్వు అయింది. చివరిగా జరిగిన 2021 ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వు అయింది. ఆ ఎన్నికల్లో పిలక రాజలక్ష్మీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా జరగనున్న ఎన్నికలకు బీసీ మహిళ రిజర్వేషన్ ఖరారయ్యింది.


