తమిళనాడు సీఎం విజయ్‌ను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిశారు. పెళ్లి తర్వాత ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిద్దరు జంటగా నటించిన రణబాలి ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.
Oct 13 2026 9:32 AM | Updated on Oct 13 2026 9:59 AM