సర్కారు డప్పు
రోడ్డున పడేశారు
ఎన్నికల ప్రచారంలో వలంటీర్లను ఆకాశానికి ఎత్తారు. గెలిచిన తర్వా త రోడ్డున పడేశారు. ఇప్పుడు ప్రచారానికి జనం డబ్బు ఖర్చు పెడుతున్నారు. – జి.శ్రీనివాసరావు, మాజీ వలంటీర్, కోదూరు, పాతపట్నం మండలం
నమ్మించి గొంతు కోశారు
రూ.పది వేలు జీతం ఇస్తామని వలంటీర్లను కూటమి నేతలు నమ్మించారు. అధికారం దక్కాక గొంతు కోశారు. – జి.పావని, మాజీ వలంటీర్, తంప, హిరమండలం


