● వనామీ రొయ్యకు వైట్ స్పాట్
● విజృంభిస్తున్న తెల్లమచ్చ వ్యాధి
● ప్రత్యేక వాతావరణ పరిస్థితులే కారణం
యాజమాన్య పద్ధతులు కీలకం
ప్రత్యేక వాతావరణ పరిస్థి తుల్లో రొయ్యల చెరువుల్లో యాజమాన్య పద్ధతులు కీలకం. సాధారణంగా సాగు చేసే విధానం కంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కాకుండా, ముందే నియంత్రణ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా రొయ్యపిల్ల విత్తనం ఎంపికలో నాణ్యత పాటించాలి. హేచరీ స్థాయిలో కూడా వ్యాధి సోకి ఆ తర్వాత చెరువు ల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
– జి.విద్యాధరరావు,
సీనియర్ ఆక్వా టెక్నీషియన్, సై ఆక్వా కంపెనీ


