బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ సీఈఓ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ సీఈఓ

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

పుట్టపర్తి అర్బన్‌: జెడ్పీ సీఈఓగా జి.వెంకటసుబ్బయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్‌కు ప్రభుత్వం వెంకట సుబ్బయ్యను నియమించింది. ఆయన గతంలో వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల డీడీఓగా పని చేశారు. ఆదివారం ఉదయం ఆయన కొత్తచెరువులోని జెడ్పీ కార్యాలయానికి విచ్చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీకి సీఈఓగా పని చేశానని, జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. జెడ్పీ కార్యాలయ ఏఓ ముత్యాలరెడ్డి , సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement