చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్‌లో టాపర్‌గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం టాపర్ (ఒక గోల్డ్‌మెడల్), ఎండోమెంట్ గోల్డ్‌మెడల్ ఫర్ బెస్ట్ అకడమిక్ ఫర్‌ఫార్మెన్స్ అమాంగ్ బాయ్స్ (ఒక గోల్డ్‌మెడల్), చల్లా సుబ్బారాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్ వి. పాండురంగడు గోల్డ్‌మెడల్ (థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో టాపర్), 1992 బ్యాచ్ స్పాన్సర్డ్ గోల్డ్‌మెడల్ , చుండుపల్లి వెంకట్రాయలు.. సరోజమ్మ గోల్డ్‌మెడల్ ఇలా మొత్తం ఆరు గోల్డ్‌మెడల్స్ దక్కాయి. అంతేకాక కోర్సు పూర్తికాగానే ఎల్‌అండ్‌టీ కంపెనీలో ట్రైనీ ఇంజినీర్‌గా ఎంపికయ్యాను.
– నంద్యాల పూజిత్ కుమార్‌రెడ్డి
చాలా సంతోషంగా ఉంది
చాలా సంతోషంగా ఉంది


