ఆర్టీసీ బస్సు ఢీకొని.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని..

Aug 3 2025 2:57 AM | Updated on Aug 3 2025 2:57 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని..

ఆర్టీసీ బస్సు ఢీకొని..

ముత్తుకూరు (పొదలకూరు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌చార్జి ఎస్సై శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన కార్తీక్‌ (19), హర్షవర్ధన్‌ బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో ముత్తుకూరు సమీపంలోని మద్దిమాను వద్ద వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో కార్తీక్‌ (19) మృతి చెందగా, హర్షవర్ధన్‌ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement