అధ్యక్షుడిగా నియమితులైన డి.మహేంద్రనాథ్‌రెడ్డి
నెల్లూరు(దర్గామిట్ట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు డాక్టర్ల విభాగం జిల్లా కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ప్రకటన వెలువడింది. అధ్యక్షుడిగా డి.మహేంద్రనాథ్‌రెడ్డి(నెల్లూరు సిటీ), ఉపాధ్యక్షులుగా డి.పెంచలసుబ్బయ్య(నెల్లూరురూరల్), ఐతంశెట్టి వెంకటేశ్వర్లు(కావలి), జనరల్ సెక్రటరీలుగా చెన్ను ప్రసాద్(కందుకూరు), డాక్టర్ దీప్తి మేకపాటి(ఆత్మకూరు), శ్రీరాం మనోహర్‌బాబు(కావలి), షేక్ అల్లాభక్షు(కోవూరు), చీకిలి రవీంద్రబాబు(సర్వేపల్లి), ఎస్.వేణుగోపాల్(నెల్లూరురూరల్), సెక్రటరీలుగా అలవాలపాటి శివనారాయణ(కందుకూరు), దోర్నాదుల మణిబాబు(కందుకూరు), సీహెచ్ ఆదిశేషయ్య(ఆత్మకూరు), బి.మాధురి(కావలి), వల్లూరు కాశీపతి(కావలి), తలారి సునీత(కోవూరు), నరసాపురం ప్రసాద్(నెల్లూరు సిటీ), తాతా సుబ్బారావు(సర్వేపల్లి), పళనిస్వామి బాలచంద్రశేఖర్(సర్వేపల్లి), జాయింట్ సెక్రటరీలుగా చింతలపూడి మౌనిక(కందుకూరు), షేక్ ముస్కాని(కందుకూరు), షేక్ మౌలాలి(కావలి), బద్దేలా రాజారమేష్(సర్వేపల్లి) నియమించింది.


