వెల్‌డన్‌ బాయ్స్‌.. ఫోటో హైలెట్స్‌ | Tokyo Olympics Indian Men Hockey Team Semis Highlights Pics | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: పురుషుల హాకీ సెమీఫైనల్‌.. ఫొటో గ్యాలరీ

Published Tue, Aug 3 2021 9:58 AM | Last Updated on Tue, Aug 3 2021 10:18 AM

Tokyo Olympics Indian Men Hockey Team Semis Highlights Pics - Sakshi

టోక్యో: గత కొంతకాలంగా హాకీలో మెరుగైన ప్రదర్శన కనబరస్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. టోక్యో ఒలిపింక్స్‌లో సెమీస్‌ దాకా వెళ్లి ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అయితే బెల్జియం చేతిలో ఓటమితో  ఫైనల్‌ చేరనప్పటికీ.. కాంస్యం ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకోగలిగింది. 

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన హాకీ మొదటి సెమీఫైనల్‌లో బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడింది భారత్‌. 


మొదట్లో ప్రపంచ ఛాంపియన్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్‌.. ఆ తర్వాత ప్రత్యర్థి డిఫెండింగ్‌ ముందు తడబడింది.

ఏ దశలోనూ భారత్‌ మరో గోల్‌ చేయకుండా అడ్డుకుంది బెల్జియం. 

చివర్లో రెండు గోల్స్‌తో పట్టుసాధించిన బెల్జియం.. ఆఖర్లో మరో గోల్‌తో 5-2 తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. 

ఇక రెండో సెమీఫైనల్‌లో ఓడిన జట్టుతో భారత్‌ కాంస్యం కోసం పోరాడనుంది. 

సెమీస్‌ దాకా చేరుకున్న భారత హాకీ జట్టు ప్రయత్నాన్ని యావత్‌ దేశం ‘వెల్‌డన్‌ బాయ్స్‌’ అంటూ అభినందిస్తోంది.

 


 


 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement