సౌరవ్‌ గంగూలీపై ‘బయోపిక్‌’

Sourav Ganguly Confirms His Bollywood Biopic - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై సినిమా నిరి్మతం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీ నిర్ధారించాడు. ‘క్రికెట్‌ నా జీవితం. నేను గర్వంగా, తలెత్తుకునేలా చేసింది. నా ప్రయాణం బయోపిక్‌ రూపంలో వెండితెరపై రానుండటం పట్ల ఉద్వేగానికి లోనవుతున్నా’ అని గంగూలీ ప్రకటించాడు. లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ కలిసి ‘లవ్‌ ఫిల్మ్‌స్‌’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తారు. గంగూలీ పాత్ర పోషించే నటుడు, దర్శకుడు తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

చదవండి: IND VS ENG 5th Test: టీమిండియా ఫిజియోకు కరోనా.. ఆఖరి టెస్ట్‌పై నీలినీడలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top