జిల్లా కేంద్రంలోని వెంకంపేటలోని భవాని పవర్‌లూమ్ మాక్స్ సంఘం మాజీ సభ్యుడు వెల్దండి బాస్కర్ సంఘ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. అధ్యక్ష పదవి అనంతరం సభ్యుడు కాని ఆడెపు విఠల్‌ను సభ్యునిగా చూపించి, సంఘం బ్యాంకు ఖాతా నుంచి రూ.8లక్షలు తన వ్యక్తిగత ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. భాస్కర్‌ను సంఘం నుంచి తొలగించినా నష్టం కలిగిస్తూనే ఉన్నాడు. అతనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి.
– భవాని పవర్‌లూమ్ మాక్స్ సంఘం, సిరిసిల్ల


