న్యూస్‌రీల్
బోనం.. ప్రణామం
సిరిసిల్లటౌన్/తంగళ్లపల్లి/వేములవాడ: కార్మిక క్షేత్రం.. ఆధ్యాత్మిక పట్టణం ఆదివారం బోనమెత్తింది. సిరిసిల్లలో పోచమ్మ, మైసమ్మలకు బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాలు తీశారు. వేములవాడలో విశ్వబ్రాహ్మణులు బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజులు సందడి.. శివసత్తులు పూనకాలతో ఆకట్టుకుంది.
వేములవాడలో బద్దిపోచమ్మకు బోనాలు తీస్తున్న భక్తులు
సిరిసిల్లలో బోనాల పండుగలో చైర్‌పర్సన్ జిందం కళ
గండిలచ్చపేటలో బోనాలు


