‘శారీరక దృఢత్వమే కాదు.. నిత్యయవ్వనం.. సంపూర్ణ ఆరోగ్యం..
ఆరోగ్య సమాజం కోసం
ఆరోగ్యంగా ఉంటేనే సమాజ పరిరక్షణ సాధ్యం. మారథాన్‌తో ఫిట్నెస్ ప్రాధాన్యం గురించి ప్రజలకు చూపిస్తున్నాం. పరగెత్తడమే సరదా.. రోజూ ఉదయం కనీసం 5 నుంచి 8 కి.మీ. వరకు రన్నింగ్ చేయడం అలవాటు. దేశంలో ఎక్కడ మారథాన్ చేపట్టినా పాల్గొంటున్నా. లోనావాలలో ఇటీవల జరిగిన ఉల్టా మారథాన్‌లో 50 కి.మీ., హైదరాబాల్ ఎన్‌ఎండీసీలో 42 కి.మీ., ఢిల్లీలో 42 కి.మీ. మారథాన్‌లో పాల్గొన్నా. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన ఆఫ్ మారథాన్‌లో 26 కి.మమీ. రన్నింగ్ చేశా.
– గడిగొప్పుల సతీశ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయం
శారీరక దృఢత్వంతోనే సాధ్యం
యువతలో స్ఫూర్తి నింపడం లక్ష్యం
మారథాన్‌లో ఉమ్మడి జిల్లాపోలీస్‌ల ప్రతిభ


