
అల్లుకున్న ప్రమాదం
మనుషుల మరణాలు:18 పశువుల మరణాలు: 36
జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు రెండేళ్లలో..
నేతన్న విగ్రహం ముందు..
భావనారుషినగర్‌లో..
వెంకంపేట రోడ్డులో..
‘ఇది సిరిసిల్ల పట్టణంలోని భావనారుషినగర్–విద్యానగర్ మధ్య విద్యుత్ స్తంభం.
ఈ స్తంభానికి చుట్టూ కేబుల్ వైర్లు, బాక్స్‌లు, సీసీ కెమెరాలు ఉన్నాయి. స్తంభంపై ఏదైనా విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడితే.. పైకి ఎక్కి రిపేరు చేసేందుకు ‘సెస్’ సిబ్బంది కాలుపెట్ట సందులేదు. అలాగే పాత బస్టాండులోని నేతన్న విగ్రహం ముందు, వెంకంపేట దారిలోనూ ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా ఇలా ఐదువేల స్తంభాల చుట్టూ కేబుల్, ఇంటర్‌నెట్ వైర్లు అల్లుకున్నాయి. ‘సెస్’ సిబ్బంది వాటిని దాటుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్యలను పరిష్కరించడం కష్టంగా మారింది.’

అల్లుకున్న ప్రమాదం

అల్లుకున్న ప్రమాదం

అల్లుకున్న ప్రమాదం