
రెండేళ్లుగా వాడుతున్న
రెండేళ్లుగా ముస్తాబాద్ సొసైటీ ద్వారా నానో యూరియా వాడుతున్నాను. డ్రోన్‌తో సులభంగా పిచికారీ చేస్తారు. తక్కువ ఖర్చు, రైతులకు శ్రమలేకుండా డ్రోన్‌తో చల్లవచ్చు. నానో లిక్విడ్‌తో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
– అరుట్ల తిరుపతిరెడ్డి, రైతు, ముస్తాబాద్
భూసార పరిరక్షణ
నానో యూరియా వాడడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసారాన్ని కాపాడుకోవచ్చు. గుళికల యూరియాతో నేల పాడవుతుంది. నానో యూరియా ఇతర పంటలకు వాడవచ్చు. డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది.
– దుర్గరాజు, ఏవో, ముస్తాబాద్

రెండేళ్లుగా వాడుతున్న