జిమ్మిక్కుల చంద్రబాబుకు చుక్కెదురు | - | Sakshi
Sakshi News home page

జిమ్మిక్కుల చంద్రబాబుకు చుక్కెదురు

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

బీసీలపై కూటమి ప్రభుత్వానిది కపట ప్రేమ. కోర్టులు కేసు కొట్టేస్తాయని తెలిసీ కూడా బీసీల ఓట్ల కోసం చంద్రబాబు జిమ్మిక్కులు చేశాడు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ పెద్ద డ్రామా ఆడాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తిరుగుబాటు చేస్తారనే భయంతోనే చంద్రబాబు రకరకాల కుయుక్తులు చేస్తున్నారు. బీసీల పట్ల చంద్రబాబుది మోసపూరిత వైఖరి. బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గౌరవించింది మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే.

– శిగా కృష్ణారావు, తొగటవీర క్షత్రియ సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు, కనిగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement