
27.4/25
7
గరిష్టం/కనిష్టం
కొండచిలువ కలకలం
పొదిలి రూరల్: మండలంలోని నందిపాలెంలో బుధవారం కోడిపిల్లలను తిన్న 10 అడుగుల కొండచిలువ ఉండటం స్థానికులు గుర్తించారు. దానిని అటవీ అధికారులకు అప్పగించారు.
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణం
కొండపి (సింగరాయకొండ): కొండపి ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థి మేడిద సాంబశివరావు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది. అక్కడక్కడా చిరుజల్లులు పడతాయి.
గురువారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2023


