వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు | Narsipatnam Municipality: Tdp Attacked Ysrcp Members | Sakshi
Sakshi News home page

వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు

Mar 5 2024 5:03 PM | Updated on Mar 5 2024 6:08 PM

Narsipatnam Municipality: Tdp Attacked Ysrcp Members - Sakshi

సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా సాగింది. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి టీడీపీ సభ్యులు దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సభ్యులపై అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారు.

వేలు చూపిస్తూ.. అయ్యన్న సతీమణి పద్మావతి బెదిరించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి కుమారుడు రాజేష్‌ దూసుకెళ్లాడు. దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రవేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement