ఇయ్యాల్టి నుంచి పూల సింగిడి | - | Sakshi
Sakshi News home page

ఇయ్యాల్టి నుంచి పూల సింగిడి

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

ఇయ్యాల్టి నుంచి పూల సింగిడి

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ఊరూ.. వాడా.. చేను.. చెలక.. విరివనాలు కాగా.. పల్లె.. పట్నం.. పడతుల నృత్యాలకు అడుగులు వేసే.. పొలం గట్లు చేమంతి సిరులై విరబూసే.. గునుగు.. చేమంతి ముంగిట్లో రంగవల్లులై మెరిసే.. రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకల్లా.. పుట్టింటికొచ్చిన ఆడపడచులా.. బతుకమ్మ రానే వచ్చింది. పల్లె.. పట్నానికి పండుగ తెచ్చింది. కరుణించి కాపాడే అమ్మవారిలా.. ఊరూ.. వాడా భక్తిప్రవత్తులై వెలసింది. ప్రకృతి మురువంగా.. పడచులు ఆడంగా.. తెలంగాణ బతుకమ్మ సంబురంగా మురువంగా.. శనివారం జరిగే ఎంగిలిపూల బతుకమ్మ పూలజాతరను తీసుకొస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement