●భాసూరు రోడ్డు.. బాగుచేసేవారే లేరు? | - | Sakshi
Sakshi News home page

●భాసూరు రోడ్డు.. బాగుచేసేవారే లేరు?

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

●భాసూరు రోడ్డు.. బాగుచేసేవారే లేరు?

చిత్రంలో అడుగుకో గుంతతో కనిపిస్తున్నది పాలకొండ మండలంలోని పద్మాపురం మీదుగా భాసూరు గ్రామానికి వెళ్లే రోడ్డు. దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోని పాలకొండకు రావాలంటే భాసూరుతో పాటు అర్ధలి, వీపీ రాజుపేట వాసులు ఈ రోడ్డుమీదుగానే రాకపోకలు సాగించాలి. రోడ్డు రాళ్లుతేలి గుంతలుగా మారడంతో ప్రయాణానికి నరకయాతన పడుతున్నారు. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ఆవేదన చెందుతున్నారు. పల్లెపండగ పేరుతో రోడ్డు వేస్తున్నామని చెబుతున్న కూటమి నేతలకు భాసూరు రోడ్డు కనిపించడంలేదా అని ప్రశ్నిస్తున్నారు. – పాలకొండ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement