
ఎస్సీలు అంటే ఓటు బ్యాంకు మాత్రమే కాదు
ఎస్సీ సామాజిక వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదు... ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు గట్టిగా తలచుకుంటే కోరుకున్న వారిని ప్రభుత్వంలో నిలబెట్టగలరు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు విద్యను దూరం చేసిన చంద్రబాబు ఇప్పుడు పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేసి పేదలకు వైద్యం దూరం చేయాలని చూస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో బతికిన ఎస్సీ సామాజిక వర్గాలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
– అలజంగి జోగారావు,
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే