
అధినేత పిలుపుతో ఎన్నికల జోష్...
వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంగివలస సమావేశంలో చేసిన ప్రసంగం క్యాడర్‌లో ఎన్నికల జోష్ నింపింది. గత టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయకుండానే ప్రజలను మభ్యపెడుతోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలన్న పిలుపునకు క్యాడర్ బాగా స్పందించింది. రెండు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఉత్తరాంధ్ర గడ్డపై నుంచే సమరభేరి మోగించడం నూతనోత్తేజాన్ని నింపింది. – మజ్జి శ్రీనివాసరావు,
వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు