
పల్నాడు
న్యూస్‌రీల్
ట్రై సైకిళ్లు పంపిణీ
ఘంటసాల బయోపిక్ ప్రివ్యూ
తల్లికి వెండి కిరీటాలు సమర్పణ
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
భక్తిశ్రద్ధలతో శ్రీ దేవి శరన్నవరాత్య్రుత్సవాలు
రెంటచింతలలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన బతకమ్మ వేడుకల్లో పాల్గొన్న భక్తులు
లంకెలకూరపాడులో శ్రీ మహాచండి అలంకారంలో అమ్మవారు
నరసరావుపేటలో ధనలక్ష్మి అలంకారంలో శారదాంబ అమ్మవారు
మంగళగౌరీదేవి అలంకారంలో
బాలచాముండేశ్వరీదేవి
జిల్లా వ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్య్రుత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అమరావతిలోని బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో ఆదివారం బాల చాముండేశ్వరి అమ్మవారిని మంగళగౌరీదేవిగా అలంకరించారు. అమ్మవారికి సహస్ర కుంకుమా ర్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. –అమరావతి/రెంటచింతల/ముప్పాళ్ల/నరసరావుపేట ఈస్ట్
7
అద్దంకి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం 35 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అద్దంకి మునిసిపల్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
బాపట్లటౌన్:బాపట్లలోని సినియా థియేటర్‌లో ఘంటసాల బయోపిక్ ప్రివ్యూ అక్టోబర్‌లో ప్రదర్శించనున్నట్లు దర్శక, నిర్మాత రామారావు తెలిపా రు. ప్రివ్యూ కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు.
నాదెండ్ల: సాతులూరు రెడ్డి పేరంటాలమ్మ తల్లి ఆలయానికి యల్లమంద గ్రామానికి చెందిన యర్రమాసు ఆంజనేయులు, సత్యవతి దంపతులు వెండి కిరీటాలు సమర్పించారు.

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు