
పల్నాడు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ముంపు పొలాలు పరిశీలన
కొల్లిపర: మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన అధికారి బి.రవీంద్రబాబు సోమవారం పరిశీలించారు.
ఎస్పీని కలసిన పీఎస్‌ఐలు
నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని స్టేషన్లలో శిక్షణ పొందుతున్న పీఎస్‌ఐలు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఘనంగా చండీ హోమం
నగరంపాలెం: బృందావన్ గార్డెన్స్ శ్రీవెంక టేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం చండీహోమం నిర్వహించారు.
పిడుగురాళ్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద
కుంకుమ పూజ నిర్వహిస్తున్న మహిళలు
సత్రశాల దేవస్థానంలో సామూహిక
అక్షరాభ్యాసంలో చిన్నారులు
పెదమక్కెనలోని మల్లికార్జునస్వామి
దేవాలయంలో సరస్వతీదేవిగా అమ్మవారు
సరస్వతీదేవి అలంకారంలో
బాలచాముండేశ్వరీదేవి
జ్ఞాన ప్రదాయిని
సరస్వతీదేవి
భక్త జనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయినిగా సరస్వతీదేవిగా భక్తులకు అమ్మవారు సోమవారం దర్శనమిచ్చారు. అమరావతిలోని బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో బాలచాముండేశ్వరి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవి ఖడ్గమాల, లలితా సహస్ర నామార్చన, శ్రీచక్రార్చన తదితర పూజ కార్యక్ర మాలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు
చేశారు. జిల్లాలోని పలు ఆలయాలలో కూడా సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులను కటాక్షించారు. – అమరావతి/ పిడుగురాళ్ల/రెంటచింతల/ సత్తెనపల్లి
7

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు