
అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం
సత్తెనపల్లి పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలనుఅడ్డుకుంటున్న పోలీసులు
సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లే సమయంలో రైతులను
అడ్డుకుంటున్న పోలీసులు
నరసరావుపేటలో పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ గోపిరెడ్డి, నాయకులను బయటకు రాకుండా అడ్డుకుంటున్న సీఐ హైమారావు
నరసరావుపేటలోని గుంటూరురోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ
కార్యాలయం ఎదుట కాపలా కాస్తున్న పోలీసులు
ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కాసు, నంబూరు, బొల్లా తదితరులను గృహ నిర్బంధం చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించి పార్టీ నాయకులు, కార్యకర్తలను నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. –సాక్షి, నెట్‌వర్క్
సత్తెనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త చల్లంచర్ల సాంబశివరావును హౌస్ అరెస్ట్ చేసి కాపలా ఉన్న పోలీసులు
గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు
గురజాలలో ద్విచక్రవాహనదారులను తనిఖీ చేస్తున్న పోలీసు
గురజాలలో ఆటోలను క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్న పోలీసులు

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం

అన్నదాత పోరుపై పోలీసు నిర్బంధం