సీనియర్ హీరోయిన్ మీనా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది.
అప్పట్లో తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది.
ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
తాజాగా గ్రీన్ శారీలో అందంగా మెరిసిపోతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.


