
బ్లడ్ గ్రూప్ కలవకున్నా కిడ్నీ మార్పిడి
బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే ఆధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది. రోగులకు ఈ విధానం ఒక వరం. ‘ఇమ్యూనో ఎషరప్షన్’ అనే ఈ విధానం ద్వారా గుంటూరు వేదాంత హాస్పిటల్‌లో ఆపరేషన్‌లు విజయవంతంగా చేస్తున్నాం. ఈ పద్ధతిని రాష్ట్రంలో మొదటిసారిగా మా ఆస్పత్రిలోనే అందుబాటులోకి తెచ్చాం. రోగులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం.
– డాక్టర్ చింతా రామకృష్ణ,
నెఫ్రాలజిస్టు, గుంటూరు