
పొంగుతున్న వాగులు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుప్పగంజివాగు చప్టాకు అడ్డుగా ఉన్న కంపచెట్లు తొలగించారు. దీంతో నీటి ఉధృతి తగ్గింది.
–యడ్లపాడు/నాదెండ్ల
యడ్లపాడు వద్ద
నిండుగా ప్రవహిస్తున్న నక్కవాగు
గణపవరం వద్ద
కుప్పగంజి వాగు చప్టాపై ప్రవహిస్తున్న నీరు

పొంగుతున్న వాగులు

పొంగుతున్న వాగులు