అన్నపూర్ణదేవీ అవతారంలో అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణదేవీ అవతారంలో అమ్మవారు

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

రాయగడ: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం అమ్మవార్లు అన్నపూర్ణదేవీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్థానిక కస్తూరీనగర్‌లోని శ్రీసత్యనారాయణ మందిరం ప్రాంగణంలో కొలువైయున్న లక్ష్మీ అమ్మవారు అన్నపూర్ణ దేవీగా, స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీకళ్యాణ వేంకటేశ్వర మందిరంలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారు గాయత్రీమాత గా భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ రూపాల్లో అమ్మవార్లు దర్శనం ఇస్తుండటంతో భక్తులతో మందిరాలు కిటకిటలాడుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement