బీజేడీ జన సంపర్క్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

బీజేడీ జన సంపర్క్‌ ర్యాలీ

Oct 7 2026 2:04 AM | Updated on Oct 7 2026 2:04 AM

బీజేడీ జన సంపర్క్‌ ర్యాలీ

రాయగడ:

మునిగుడ సమితి అంబొదలలో బీజేడీ జన సంపర్క పాదయాత్ర మంగళవారం నిర్వహించారు. జిల్లా బీజేడీ అధ్యక్షుడు జగన్నాథ సరక నేతృత్వంలో జరిగిన ఈ పాదయాత్రలో బీజేడీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో ధర్మఘడ్‌ ఎమ్మెల్యే దివ్యశంకరక్ష్‌ మిశ్రా, రాష్ట్ర బీజేడీ సాదారణ కార్యదర్శి సుధీర్‌ దాస్‌, దేవీ ప్రకాష్‌ పట్నాయక్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనసూయా మాఝి, రతన్‌ లాల్‌ జైన్‌, పూర్ణ చంద్ర గౌడో, గుణుపూర్‌ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్‌ గొమాంగో తదితర పాల్గొన్నారు. అంబొదల ప్రధాన వీధుల్లో పార్టీ జెండాలతో కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement