రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు
సస్మితా మెలక
అరుణ్ మిశ్ర
ఆదిత్య నారాయణ నందో
శిల్ప పాణి
నీల మాధవ పాత్రో
కొరాపుట్: బీజేడీ యువ విభాగంలో కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలకు చెందిన యువ నేతలకు ముఖ్య పదవులు లభించాయి. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జాబితా విడుదల చేశారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలకని రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, నబరంగ్‌పూర్ జిల్లా పరిషత్ సభ్యుడు అరుణ్ మిశ్రను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జయపూర్‌కి చెందిన యువ నాయకురాలు శిల్పా పాణిని రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మాజీ మంత్రి రబినారాయణ నందో కుమారుడు ఆధిత్య కుమార్ నందోని రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నబరంగ్‌పూర్‌కి చెందిన నీల మాధవ్ పాత్రోని రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించారు. వీరిని పార్టీ సీనియర్ నాయకులు అభినందించారు.
రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు
రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు
రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు
రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి చోటు


