ప్రజలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు సహకరించాలి

Published Sun, Mar 23 2025 9:24 AM | Last Updated on Sun, Mar 23 2025 9:19 AM

ప్లాస్టిక్‌ చేతి సంచులు, కవ ర్లు నగరంలో నిషేధించాం. ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. వ్యాపా రులు పర్యావరణానికి హాని చేకూరని చేతి సంచులను విక్రయించాలి. ప్రజలు గుడ్డ చేతి సంచుల వినియోగించి ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్టేందుకు సహకరించాలి.

– శ్యామ్‌ ప్రసాద్‌, కలెక్టర్‌, పార్వతీపురం మన్యం

కఠిన చర్యలు తప్పవు

ప్లాస్టిక్‌ సంచుల వాడకం తగ్గించాలి. వాడిన వాటిని చెత్త కుప్పల్లో, కాలువల్లోకి వదిలేస్తున్నారు. నిషేధం పక్కాగా అమలు చేస్తాం. స్వర్ణాంధ్రా–స్వచ్ఛాంధ్రా కార్యాక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా చర్యలు చేపడతాం.

– టి.జయరాం,

నగర పంచాయతీ కమిషనర్‌,పాలకొండ

ప్రజలకు అవగాహన

కల్పిస్తున్నాం..

నిషేధిత ప్లాస్టిక్‌ సంచుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్‌ సంచులు విక్రయించే వ్యాపారులతో కూడా మాట్లాడాం. నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.

– బి.వెంకటరమణ, ఎంపీడీఓ, వీరఘట్టం

ప్రజలు సహకరించాలి  1
1/2

ప్రజలు సహకరించాలి

ప్రజలు సహకరించాలి  2
2/2

ప్రజలు సహకరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement