విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026 నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ సుబ్బారాయుడి ఆదాయం.. పోటెత్తిన భక్తులు

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026

7

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌ నందు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం రూ. 5,68,242 వచ్చినట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు.

పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement