
ప్రతి పీహెచ్‌సీలో అన్ని విభాగాల సిబ్బందితో కలిపి 14 మందిని కేటాయిస్తున్నారు. మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది బదిలీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నలుగురు ఉద్యోగులు బదిలీ అయ్యారు. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తామని ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఉంది. సిబ్బంది నియామకం పూర్తయిన తరువాత సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్ పర్వేజ్ హైదర్, పీహెచ్‌సీ వైద్యాధికారి, పెడన
●