టెక్సాస్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Ysr Birth Anniversary Celebrations In America Texas - Sakshi

అమెరికాలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో టెక్సాస్ రాష్ట్రం లో ఆస్టిన్ నగరంలో ప్రవాసాంధ్రులు వైఎస్సార్  జయంతి  జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమం లో గండ్ర నారాయణ రెడ్డి, మురళీధర్  రెడ్డి  బండ్లపల్లి,ప్రవర్ధన్  చిమ్ముల , మల్లిక్ ఆవుల, కొండా  రెడ్డి  ద్వారసాల, వెంకట  శివ  నామాల, రవి బల్లాడ, పుల్లా రెడ్డి, పరమేష్ రెడ్డి, వసంత్ రెడ్డి, వెంకటేష్ భాగేపల్లి, చంద్ర గురు ద్వారసాల, అశోక గూడూరు,  నర్సి రెడ్డి, బ్రహ్మేంద్ర లక్కు, హేమంత్ బల్ల, విజయ్ రెడ్డి ఎద్దుల, ప్రదీప్ లక్కిరెడ్డి, అనంత్ రెడ్డి తో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top