
ఖిల్లా రామాలయంలో మజ్జిగ పంపిణీ
నిజామాబాద్ సిటీ: ప్రతి సంవత్సరం ఖిల్లా రామాలయంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి చేసే సేవను పలువురు అభినందిస్తున్నారు. నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన గోవింద్ గతంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో జవాన్‌గా పనిచేశాడు. గోవింద్ శ్రీ రాముడిపై భక్తితో ప్రతి సంవత్సరం ఖిల్లా రామాలయంలో జరిగే రామనవమి రోజున ఆలయానికి వచ్చే భక్తుల కొబ్బరి కాయలు కొడుతుంటాడు. బుధవారం ఆలయానికి వేలాది భక్తులు తరలిరాగా, భక్తుల కొబ్బరికాయలు అలుపెరగకుండా కొట్టాడు. ఇలా గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
24 క్యారెట్స్ 76,600
22 క్యారెట్స్ 70,670
వెండి (కిలో) 88,500
– నిజామాబాద్ బిజినెస్
బంగారం ధరలు (10గ్రాములు)
ఆధ్యాత్మికం

ఈస్ట్‌బ్యాంక్ కాలనీ రామాలయంలో అన్నదానం

ధర్పల్లిలో ఉత్సవ మూర్తులతో శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులు.. కొండూర్ గ్రామంలో..


భక్తులకు తాగునీటిని అందిస్తున్న నిర్వాహకులు

పడకల్ గ్రామంలో..
