నిర్మల్
ప్రకృతి సోయగం
ప్రకృతిలో ఎన్నో అందాలు దాగి ఉన్నాయి. ఇటీవలి వర్షాలకు పచ్చదనం పరుచుకున్న ఉమ్మడి జిల్లా అడవుల్లో వన్యప్రాణులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి.
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
భక్తులతో కిటకిటలాడిన ‘అడెల్లి’
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్‌తోపాటు ఉమ్మడి నిజా మాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారిని ద ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆల య కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్సై శ్రీకాంత్ ఆఽ ద్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో పేరుకే అన్నట్లు మారిన పీజీ కాలేజీ భవనం
న్యూస్‌రీల్
నిర్మల్


