‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు | Renuka chowdhury comments on amaravati | Sakshi
Sakshi News home page

‘పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి’: రేణుకా చౌదరి

Apr 2 2026 2:57 PM | Updated on Apr 2 2026 4:47 PM

Renuka chowdhury comments on amaravati

ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కమ్మరావతి అని పిలవాలని అన్నారు. ఏపీ పునర్‌విభజన చట్టసవరణ బిల్లుపై రేణుకా చౌదరి మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పాను పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టు పేరు’అంటూ వ్యాఖ్యానించగా.. సభలో ఇతర ఎంపీలు.. రాజధాని పేరు కమ్మరావతి పెట్టమని చెప్పడమేంటని నవ్వుకున్నారు.  
 

అమరావతి కాదు.. కమ్మరావతి ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement