నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 19th August 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Aug 19 2020 7:02 AM | Updated on Aug 19 2020 7:03 AM

Major Events On 19th August 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:     
► నేడు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం
►వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించనున్న కేబినెట్‌
►నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి
►నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపనున్న కేబినెట్‌
►వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చ
►సెప్టెంబర్‌ 5న ఇచ్చే వైఎస్‌ఆర్‌ విద్యాకానుకకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

►నేడు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన
►రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం
►యానాం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
►ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం

జాతీయం: 
►ఉదయం10:30గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర కేబినెట్‌ భేటీ 

►నేడు సుశాంత్‌ మృతి కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో విచారణ
►రియా చక్రవర్తిపై కేకేసింగ్‌ పాట్నాలో దాఖలు చేసిన కేసును...
►ముంబైకి తరలించడంపై తీర్పును వెల్లడించనున్న సుప్రీంకోర్టు

►నేడు హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం
► దేశంలో కరోనా స్థితిగతులపై చర్చ

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 22లక్షల 77వేల 566 పాజిటివ్ కేసులు
►ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 7,82,990 మంది మృతి
►ప్రపంచవ్యాప్తంగా కోటి 50లక్షల 24వేల 288 మంది డిశ్చార్జ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement